రాష్ట్ర పరిస్థితులను గమనిస్తున్నాం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్‌ అన్నారు.