రాష్ట్ర రాజధానిలో పెరిగిన నేరాలే : అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో ఈ ఏడాది నేరాలు పెరిగినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాట్టు ఆయన వెల్లడించారు. ఢిల్లీ అత్యాచారం ఘటన నేపథ్యంలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు  అనురాగ్‌ శర్మ తెలియజేశారు.

తాజావార్తలు