రికార్డ్‌ స్థాయిలో బంగారం ధర

హైదరాబాద్‌: 10 గ్రాముల బంగారం ధర రూ. 30.430గా నమెదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,500 కాగా కిలో వెండి ధర రూ. 55,700 నమోదయింది