రుయా ఆస్పత్రిలో విషమంగానే మరో 25 మంది చిన్నారులు

తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపిల్ల్లల ఆస్పత్రిలో శిశుమరణాలు కొనసాగుతునాయి. ఈ రోజు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివిద అనారోగ్యలతో ఇవాళ 69 మంది చిన్నపిల్లలు ఆసుపత్రిలో చేరగా వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సూపరెండెంట్‌ వీరస్వామి తెలిపారు.