రూ.50 లక్షలతో పరారయిన చిట్టీల వ్యాపారి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఆల్విన్‌ కాలనీలో మరో ఆర్థిక నేరం వెలుగు చూసింది. కాలనీలోని చిట్టీల వ్యాపారి రమేష్‌ రూ.50 లక్షలతో పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.