రెండింటిలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ ఆధిక్యం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 స్థానాల్లో రెండింటిలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐదు రౌండ్లు  పూర్తియ్యేసరికి రామచంద్రాపురం,నరసాపురంలలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.