రెండు ఆటోలు ఢీ:ఆరుగురికిగాయాలు…
విశాఖ: వేగంగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న సంఘటన విశాఖ జిల్లాలోని యలమంచిలి భీమిలీరోడ్డు పెట్రోలుబంకు దగ్గర గురువారం జరిగింది. ఈ సంఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.



