రెండో సింగిల్స్‌లో సైనా విజయం

ఒలింపిక్స్‌లో భారత్‌ బ్యాడ్మింటన్‌ ఆశాకిరణం సైనా నెహ్వాల్‌ రెండో సీడ్‌లో 21-4 21-14 పాయింట్ల తేడతో బెల్జీయం క్రీడాకారిణీ లియాన్‌ టాన్‌పై సునాయసంగా విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.