రెపో రెటు పావు శాతం తగ్గింపు

న్యూఢిల్లీ : ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్షను విడుదల చేసింది. రెపొరేటును పావు శాతం తగించింది. నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచింది.