రేపటి నుంచి ఆన్‌లైన్ లో డిఎస్సీ హల్‌టికెట్లు
హైదరాబాద్: ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న డిఎస్సీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆన్‌లైన్ లో డీఎస్సి హల్‌టిక్కట్లను గురువారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.