రేపు తెలంగాణ ఎంసెట్ పలితాలు…
హైదరాబాద్ :ఈ నెల 14న నిర్వహించిన తెలంగాణ ఎంసెట్-2015 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎంసెట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఫలితాలను డిప్యూటీ సీఎం రేపు ఉదయం 11.30 గంటలకు కడియం శ్రీహరి ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.