రేపు పరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం

హైదరాబాద్‌: రేపు విపక్షాలు దేశవ్యాప్త బంద్‌కి పిలుపిచ్చిన నేపథ్యంలో పిరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. స్థానిక పోలీసుల సూచన మేకే బస్సులు నడుపుతామని, ఆర్టీనీ బస్సులకు ఆందోళనకారులు నష్టం కలిగించవద్దని సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.