రేపు శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి రేపు నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లను శనివారం ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు.