రేవంత్‌రెడ్డి విడుదలకు లైన్‌ క్లియర్‌

revanth

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. బెయిల్ ఆర్డర్‌లోనున్న ఏసీబీ పీఎస్‌ను ఏసీబీ కోర్టుగా హైకోర్టు సవరించింది. మరికాసేపట్లో వ్యక్తిగత పూచీకత్తుకు సంబంధించిన బాండ్లను రేవంత్‌ తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో సమర్పించనున్నారు.