రేవంత్ ను పరామర్శించిన మోత్కుపల్లి..

హైదరాబాద్ : ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని టిటిడిపి నేత మోత్కుపల్లి పరమార్శించారు.