రేవంత్ రెడ్డి కి ఐటీ సెగ!
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఐటి విభాగం సెగ కూడా తగలనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ కు ఇవ్వ జూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయన్న దానిపై ఇప్పుడు ఐటీ అధికారులు రేవంత్ ను ప్రశ్నించడానికి సిద్ధమయినట్లు సమాచారం.