రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను సీబీఐ కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.