రైతు రుణ మేళాల నిర్వహణ

బాల్కొండ: బాల్కొండ మండలం సోన్‌పేట, దూదిగాం, చాకిరాల గ్రామాల్లో ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకుల నుంచి ఇంతవరకు పంటరుణాలు తీసుకొని రైతులను గుర్తించారు. వారికి బ్యాంకుల నుంచి రుణాలిప్పిస్తామని వ్యవసాయాధికారి మహేందర్‌ తెలిపారు.