రోడ్డుపై బైఠాయించిన ఓయూ విద్యార్థులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌  పాతబస్తీలోని ఛత్రీనాక వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి, ఓయూ విద్యార్ధిని హత్య కేసులో దోషులను త్వరగా పట్టుకోవాలని వారు ఆందోళన చేపట్టారు.