రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
విజయవాడ : నగరంలోని వినాయక్ సినిమాహాలు వద్ద ఈ ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృఇ చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.