రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు సాగర్‌ ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనంను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.