రోడ్డు ప్రమాదం..30 మందికి గాయాలు 

అనంతపురం:రాప్తాడు మండలం మరూరు టోల్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు… డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.