రోశయ్య వ్యక్తిగతంగా హాజరుకావల్సీన అవసరంలేదు

హైదరాబాద్‌: తమిళనాడు గవర్నర్‌ రోశయ్య ఆంద్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న సమయంలో భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపనలు ఎదుర్కోంటున్న రోశయ్యకు హైకోర్టులో ఉరట లభించింది. రోశయ్య వ్యక్తిగతంగా కోర్టుకు హజరు కావాలని దిగువ కోర్టు ఇచ్చిన స్టే ఇచ్చింది. అయితే అగష్టు 2న హైకోర్టుకు రోశయ్య హాజరుకావాల్సీన అవసరంలేదని హైకోర్టు పేర్కోంది