లండన్‌లో నేడు జరిగే ఒలంపిక్స్‌

క్రీడాంశాలు-20

పతకాంశాలు – 24

భారత పతకాంశం – 1

అథ్లెటిక్స్‌

పురుషుల ట్రిపుల్‌ జంప్‌, రంజిత్‌ మహేశ్వరి – మధ్యాహ్నం 3.15నుంచి :పురుషుల డిస్కస్‌ త్రో ఫైనల్‌, వికాస్‌ గౌడ – రాత్రి 12.15నుంచి

హాకీ:

భారత్‌ I బెల్జియం – రాత్రి 8 నుంచి

అథ్లెటిక్స్‌:

పురుషుల హైజంప్‌ ఫైనల్‌ – రాత్రి 11.30కు బీ మహిళల లాంగ్‌ జంప్‌ క్వాలిఫికేషన్‌ – రాత్రి 11.35 నుంచి బీ మహిళల 100మీ హర్డిల్స్‌ – రాత్రి 11.45కు సెమీస్‌, – రాత్రి 1.30కు ఫైనల్‌ బీ పురుషుల డిస్కస్‌ త్రో – రాత్రి 12.15కు ఫైనల్‌ బీ పురుషుల 800మీ సెమీస్‌ -రాత్రి 12.25కు బీ మహిళల 200మీ సెమీస్‌ – రాత్రి 12.55కు బీ పురుషుల 1500మీ ఫైనల్‌ – రాత్రి 1.45కు

డీడీ, ఈఎస్‌పీఎన్‌ – స్టార్‌ స్పోర్ట్స్‌లో