లద్నాపూర్‌లో సర్వే

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): మండలంలోని లద్నాపూర్‌లో రెవెన్యూ అధికారులు ఆర్థిక సమాజిక సర్వే నిర్వహించారు. భూసేకరణ చేపట్టడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజ్‌ ద్వారా నిర్వాసితులకు నష్టపరిహరం అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్‌ వెంకటేషం, ఆర్‌ఐ అచ్యూత్‌రెడ్డి, విఆర్వోలు గంగాధర్‌, శ్రీధర్‌లు ఉన్నారు.