లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరపున అనేక సేవ కార్యక్రమాలు : లయన్ డాక్టర్ బి విజయ్ రంగ

ఎల్బీ నగర్ (జనం సాక్షి )లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరపున అనేక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ 5 ఎల్బీనగర్ జోన్ కు చెందిన నీలిమ ఎమ్. డిప్యూటీ ఇంజనీర్ శానిటేషన్ విభాగం కు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు సంగారెడ్డి జ్ ఆర్ ఆర్ గార్డెన్స్ లో లయన్స్ క్లబ్ జిల్లా 320- డి నుండి ఘనంగా శాలువా మెమెంటో సర్టిఫికెట్ తో సన్మానము జరిగిన సందర్బంగా లయన్స్ క్లబ్ కొత్తపేట తరపున వారికి లయన్ డాక్టర్ బి విజయ్ రంగ శుభాకాంక్షలు . తెలిపారు .



