లింగగిరి గ్రామ పూసల సంఘం అధ్యక్షుడిగా మన్నూరు సుధాకర్

share on facebook
జనం సాక్షి, చెన్నారవుపేట
మండలం లోని లింగగిరి గ్రామంలో పూసల సంఘం మండల అధ్యక్షుడు మద్దెబోయిన శ్రీధర్ అధ్యక్షతన గ్రామ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా మన్నూరు సుధాకర్ ఎన్నికయ్యాక మాట్లాడుతూ పూసల సంఘం నకు ఎల్లవేళ్ల ల అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పూసల సంఘం,ప్రధాన కార్యదర్శి ముదురుకొల్ల సారంగపాణి,కోశాధికారి  మద్దెబోయిన జగన్ సంఘ సభ్యులు వెంకన్న,సంపత్,యాకయ్య,నాగయ్య, రవి,రమేష్,సంపత్,గోపి తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.