లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ: ఈ రోజు సమావేశమైన ప్రతిపక్షాల దుమరంతో పార్లమెంట్‌ మళ్లి సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా అనంతరం సమావేశమయిన లోక్‌సభ మళ్లి సోమవారనికి స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు.