వచ్చే వారం మరోసారి మంత్రుల బృందం సమావేశం

ఢిల్లీ: బొగ్గు కేటాయింపుల అవకతవకలపై వచ్చే వారంలో మరోసారి మంత్రుల బృందం సమావేశం కానుంది. మరో 13 బొగ్గు గనుల కేటాయింపులపై ఈ సమావేశంలో మంత్రుల బృందం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.