వరంగల్ కు బయలుదేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్‌కు బయల్దేరారు. హన్మకొండలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో వరంగల్ కు బయలు దేరారాఉ., సీఎంకు స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ నేతలు హన్మకొండకు చేరుకున్నారు. సీఎం వరంగల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనే నిమిత్తం సాయంత్రం భోపాల్ బయలుదేరి వెళ్లనున్నారు.