వసతి గృహలకు తక్షణమే నిధుల విడుదల

హైదరాబాద్‌:దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఆశ్రమ వళాశాలలు,పాఠశాలలు,వసతి గృహలకు తక్షణమే నిదులు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి,బాలరాజు అధికారులను ఆదేశించారు.భద్రాచలం ఆశ్రమ కళాశాల,పాఠశాలలకు వెంటనే సౌకర్యాలు కల్పించాలని ఆ జిల్లా కలక్టరును ఆదేశించారు.