వాతావరణ ఆధారిత పంట బీమాకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌:2012 ఖరీఫ్‌ సీజన్‌కు ఆధారిత పంట బీమా పధకానికి నోటిఫికేషన్‌ జారీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.పత్తిమిరప,వేరుశెనగ ఆయిల్‌ఫాం,బత్తాయి,పోగాకు పంటలకు వాతావరణ బీమా పధకం వర్తించనుంది.ఖమ్మంలో ఆయిల్‌ పాంకు ఆదిలాబాద్‌,వరంగల్‌,ఖమ్మం,నల్గోండలో పత్తిపంటకునల్గొండ,కడప జిలాల్లో బత్తాయి,చిత్తూరులో పొగాకు పంటకు వాతావరణ బీమా వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజావార్తలు