వారాసిగూడలో పాదచారులపైకి ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
హైదరాబాద్: వారాసిగూడలో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. వెంటనే ఆర్టీ సీ బస్సు డ్రైవర్ పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.