వార్తా ఛానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి: కేసీఆర్‌

ఢిల్లీ: వార్తా ఛానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని తెరాస అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఛానెళ్ల ప్రాసారాల నిలిపివేత అత్యవసర పిరస్థితిని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. టీవీ ప్రసారాల నిలిపితేలకు డీజీపీ ఆదేశాలు జారీచేయడం అప్రజాస్వామికమన్నారు. కవాతుకు అనుమతిచ్చి అరెస్టులు చేయడం ప్రభుత్వం చేసిన మొదటి తప్పు అని పేర్కొన్నారు.