విజయమ్మదీక్షలో ఉద్రిక్తత…దీక్ష నుంచి లేచి నిలదీస్తున్న మహిళలు

అడుగడుగునా అటాంకాల మధ్య సిరిసిల్లకు చేరుకున్న విజయమ్మ దీక్ష శిబిరంలో ఉహించని షాక్‌. ముందువరుసలో ఉన్న మహిళలు లేచి తెలంగాణపై వైఖరి చెప్పాలని నిలదీశారు. దీంతో వైకాపా కార్యకర్తల, తెలంగాణ వాదుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరుగుతోంది.