విజయమ్మ దీక్ష ప్రారంభం

హైదరాబాద్‌: బోధనఫీజుల మొత్తన్ని ప్రభుత్వమే చెల్లించాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆందోళననకు దిగారు. ఇందిరాపార్కు వద్ద ఆందోళనకు దిగారు. వైకాపా ఎమ్మెల్యేలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు.