విజ్ఞాన్‌ కళాశాలకు బాంబు బెదిరింపు

గుంటూరు: పలకలూరు విజ్ఞాన్‌ కళాశాలకు ఈ ఉదయం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. కళాశాలలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు పోలాసు కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి చెప్పడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి.