విత్తనచట్టం ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విత్తనచట్టం ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరువిభాగాల సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు వ్వవసాయ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులుజారీ చేశారు. చట్ట రూపకల్పనలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని రాష్ట్ర వ్వవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.