విదేశాలకు పంపిస్తామని డబ్బు వసులు చేసిన మూఠ అరెస్ట్‌

కడప: జిల్లాలో ఈ రోజు పోలిసులు ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాల్లో ఉద్యోగాలంటు 140మంది దగ్గరా డబ్బులు వసులు చేసిన మూఠను అరెస్ట్‌ చేశారు. నిందుల నుంచి 1.11 లక్షల నగదుతోపాటు కారు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.