విద్యారంగంపై రెండో తీర్మానం

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఎల్బీ స్టేడియంలో జరుగుతోంది. ఇందులో విద్యారంగంపై రెండో తీర్మానాన్ని నేతలు ప్రవేశపెట్టారు. విద్యారంగ అభివృద్థికి తీసుకుంటున్న చర్యల గురించి నేతలు వివరించారు.