విద్యార్థుల దీక్షకు కడియం మద్దతు

హైదరాబాద్‌: సామాజిక తెలంగాణ కావాలని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన దీక్షకు తెదేపా నేత కడియం శ్రీహరి మద్దతు తెదేపా నేత కడియం శ్రీహరి మద్దతు తెలిపారు. ఓయూలో విద్యార్థులు ఏడు రోజులుగా ఈ దీక్ష కొనసాగిస్తున్నారు.