విద్యార్ధిని నిర్భంధించిన హుక్కా యజమాని

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోనొ పాట్‌ హుక్కా సెంటర్లో దారుణం జరిగింది. రూ.13 వేల బకాయిలు చెల్లించలేదని ఇంటర్‌ విద్యార్ధి దీపక్‌ను మూడు రోజులుగా పాట్‌ హుక్కా యజమాని నిర్భంధించారు. దీపక్‌ను బ్లేడుతో కోసి కారం చల్లి చిత్ర హింసతలకు గురి చేసినట్లు సమాచారం. హుక్కా యజమాని నుంచి తప్పించుకున్న దీప్‌ను పోలీసులను ఆశ్రయించారు.

తాజావార్తలు