విద్యా పరిశోధనా కేంద్రం

న్యూఢిల్లీ: విద్యా వ్వవస్థలో ఉపాధ్యాయులకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు సీబీఎన్‌ఈ, పియర్సన్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ గురువారం చేతులు కలిపాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఫియర్సన్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంబంధమైన సేవలు అందజేస్తోంది. వద్యా పరిశోధనా కేంద్రం పాఠ్యప్రణాళిక, పరీక్షలు, ఫలితాల విధానాన్ని పూర్తిగా సమీక్షిస్తుందని సీబీఎన్‌ఈ చైర్మన్‌ వినీత్‌జోషీ తెలిపారు.