విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన

కృష్ణా: కృష్ణా జిల్లా మునుసూరు విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి 7 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. డి.ఇ ఏఈ సహా 12 మంది విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. డి.ఇ.ఏఈ సహా 12 మంది విద్యుత్‌ సిబ్బందిని సర్భంధించారు. ఎన్‌ఈ వచ్చి హామి ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.