విద్యుత్‌ చౌర్యం కేసులో అరెస్ట్‌

ఆదిలాబాద్‌: భైంసాలో ఎనిమిదేళ్ళ క్రితం విద్యుత్‌ చౌర్యనికి పాల్పడిన వ్యక్తిని ఎట్టకేలకు విజిలెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేసారు. అతడిని జిల్లా సెసన్స్‌ కోర్టుకు తరలించారని భైంసా ఏడీఈ రాజేశం  తెలిపినారు.