విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించిన డిస్కమ్‌లు
హైదరాబాద్: ఏప్రీల్ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రతిపాదనను డిస్కమ్‌లు నియంత్రణా మండలికి సమర్పించాయి. 2013-14 ఏడాది వార్షిక రాబడి ప్రణాళికను కూడా డిస్కమ్‌లు రూపొందించాయి. వార్షిక రాబడి ప్రణాళికలో ఆదాయలోటు భర్తీకి ఛార్జిల పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.