విశాఖ-పెందుర్ది రహదారిలో నిలిచిన రాకపోకలు

వేపగుంట (విశాఖ): భారీ వర్షాలతో విశాఖ జిల్లా వేపగుంట మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయామయ్యాయి. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వరద ఉద్థృతికి రోడ్డు కూరుకుపోయింది. దీంతో విశాక- పెందుర్తి రహదారిలో సుమారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.