విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పబ్లిక్‌ ఇష్యూ వాయిదా

విశాఖ:ఖీ నెల 15న జరగాల్సిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పబ్లిక్‌ ఇష్యూ వాయిదా పడే అవకాశం ఉంది. స్టీల్‌ ప్లాంట్‌ షేర్ల ధర ఖారారుపై ఈ రోజు జరగాల్సిన మంత్రుల బృంద సమావేశం రద్దవ్వడంతో ఇష్యూని వాయిదా వేయాలనే యోచనలో వున్నట్లు సమాచారం. ప్లాంట్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని ప్రధానిని కార్మికసంఘం నేతలు కలుసుకున్నారు.