విషతుల్యమైన ఆహారం… అస్వస్థతకు గురైన విద్యార్థులు

కడప : కలసపాడులోని సెయింట్‌ ఆంతోనిస్‌ పాఠశాలలో ఆహారం విషతుల్యం కావడవంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాల నిర్వాహకులపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.