వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితుల విచారణ: రిమాండ్‌ పొడింగిపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది, జగన్‌, గాలి జనార్థన్‌రెడ్డి, మోపిదేవి, బీపీ ఆచార్య, బ్రహ్మానందరెడ్డిలకు ఈ నెల 25 వరకు రిమాండ్‌ పొడిగించింది. నిమ్మగడ్డ, రాజగోపాల్‌, బీవీ శ్రీనివాసరెడ్డి, సునీల్‌రెడ్డిలకు కూడా ఈ నెల 25 వరకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది.